నిజామాబాద్ జిల్లాలో హై అలెర్ట్ కొనసాగుతుంది | ఇప్పుడికి జిల్లాలో 29 మంది కరోనా వచ్చి ఉన్నారు

Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

నిజామాబాద్ జిల్లాలో హై అలెర్ట్ కొనసాగుతుంది | ఇప్పుడికి జిల్లాలో 29 మంది కరోనా వచ్చి ఉన్నారు

నిజామాబాద్ జిల్లాలో హై అలెర్ట్ కొనసాగుతుంది 
పాజిటివ్ కేసులు ఎక్కవగా ఉన్న ప్రాంతాలపై ఎక్కువ శ్రధచుపుతఉన్నారు.



• ఇప్పుడికి జిల్లాలో 29 మంది కరోనా వచ్చి ఉన్నారు
డిల్లీకి వెలిన 59 మందిలో 58 మందిని కనుగొన్నారు, ఇంకా ఒకరు ఢిల్లీలోనే ఉన్నారని సమాచారం.

• నిన్న ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు వచ్చాయి.

 హై అలెర్ట్ ప్రాంతాలు 

• కీళ్ల ,మాలపల్లి, హైమత్ పుర,ఆటోనగర్ ఈ నాలుగు ప్రాంతాలనుకుడ నిర్బంధ ప్రాంతాలుగా ప్రకటించారు.

• వల్గొండ, బేంగల్, నందిపెట , మాగ్లురు , బోధన్ , రెంజల్ ఈ ప్రాంతాలను కుడా నిర్బంధ ప్రాంతాలుగా పరిగణిస్తున్నారు.

• ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏం కావాలన్నా వల్లే వచ్చి ఇస్తామని చెప్తున్నారు.

• డిచ్ పల్లి , మగ్లురు , నిజామాబాద్ జిల్లా హాస్పిటల్  కూడా ఇందులో చేర్చారు.

• ఇంకా రోగుల సంఖ్య రోజు రోజుకు కి పెరుగుతున్నాయి  కావున 58 మంది కి సమందిత వారందరికీ టెస్ట్ చేస్తున్నారు.

• నిత్యవర లేదా ఎమర్జెన్సీ  మెడికల్ దుకాణాలు , కూరగాయలు వాటికి మాత్రమే బయటికి పంపుతున్నారు.
నిర్బంధ ప్రాంతాల్లో పోలీస్ లు ఎవరిని రానివకుండ ఏర్పాటు చేశారు .

నిజామాబాద్ హై అలెర్ట్ ప్రకటించారు| Corona cases in నిజామాబాద్ | covid19 in Nizamabad | 10 positive cases in Nizamabad| Red alert places in Nizamabad | Corona in karimnagar |  
నిజామాబాద్ జిల్లాలో హై అలెర్ట్ కొనసాగుతుంది
Corona cases in telangana Districts .

Post a Comment

0 Comments