indira gandhi death of date.ఇందిర గాంధీ ఎలా చనిపోయింది?

Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

indira gandhi death of date.ఇందిర గాంధీ ఎలా చనిపోయింది?

image of indira gandhi

 
ఇందిరా గాంధీ గారు ఎవరు?


 జవహర్లాల్ నెహ్రు గారికి ఒక్కతే కుమార్తె ఆమెనే ఇందిరానెహ్రు.ఆమెను చాలా ప్రేమ తో గారాబంగా చూసుకునేవారు.ఆమె ఫారిన్ లో చదువుపించడు.ఫెరోజ్ గాంధి( gandy ) ఇతను ఒక ముస్లిం.ఇతనికి గాంధీ గారు అంటే చాలా ఇష్టం అలా అతని ఇంటి పేరు ను గాంధి  గా మార్చుకున్నాడు అంటే gandy నుంచి గాంధీ కి మార్చుకున్నాడు. ఇతను చిన్నవయసులోనే చదువు మానేసి 1930లో స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్నాడు. స్వతంత్ర ఉద్యమం లో ఉన్నప్పుడు ఇందిర గాంధీ పరిచయం అయింది. అ పరిచయం కాస్త ప్రేమగా మారింది.                                               (indira gandhi death of date) 


1942 లో  ఇందిరా కు ఫెరోజ్ తో పెళ్లి జరిగింది. పెళ్లితరువాత ప్రతి అమ్మాయి ఇంటి పెరు మారుతుంది. అలా ఇందిరా నెహ్రు పేరు ఇందిరా గాంధీ గా అయింది.అలా ఇప్పటికి అ వంశం లో గాంధీ అనే వస్తుంది. ఈ దంపతులకు 1944లో రాజీవ్ గాంధీ పుట్టారు, 1946లో సంజీవ్ గాంధి పుట్టారు. వీళ్ళు పుట్టిన కొన్నిరోజులకు  దంపతుల మధ్యలో మనస్పర్ధులు వచ్చాయి. ఇద్దరి ఒపీనియన్స్ వేరే వేరే గా ఉండడం వలన, మరియు ఫెరోజ్ వేరే అమ్మాయిలతో కొంచెం చనువుగా ఉండడం వాళ్ళ ఇష్టముండేది కాదు అలా తరుచుగా గొడవలు వస్తుండేయి. వాళ్లిద్దరూ విడిపోయి జీవించారు, కాని ఇద్దరికీ ఒకరంటే ఒకరికి  ఇష్టం ఉండడం వాళ్ళు  అప్పుడప్పుపుడు కలుసుకునేవారు. మనకు స్వాత్రంత్ర వచ్చాక నెహ్రు గారు ప్రధాని అయ్యారు, ఆయనకె పర్సనల్ అసిస్టెంట్ గా ఇందిర గాంధీ చేసారు.                   (indira gandhi airport international)(death of indira gandhi

 1960లో ఫెరోజ్ గాంధీ చనిపోయారు1964లో నెహ్రు గారు చనిపోయారు. నెహ్రు ఫ్యామిలీలో ఇందిరా గారే ఉన్నారు. నెహ్రు చనిపోయాక లాల్బహుదూర్ శాస్త్రి గారికి ప్రధాని చేశారు. ఇందిర గాంధీ కి రాజ్యసభ పదవి ఇచ్చారు .1966లో లాల్ బహుదూర్ శాస్త్రి చనిపోయారు. తరువాత ఇందిరా గాంధీ ని ప్రధాని చేసారు. ప్రధాని కావలనంటే రాజ్యసభ మెంబెర్ అయినా లేదా లోకసభ మెంబెర్ అయినా ఉండాలి. ఆమె రాజ్యసభ మెంబెర్ కావడం ప్రధాని ఆయె అవకాశం ఉంది.   చాలామంది సీనియర్స్ ఉన్నకాని కామరాజు అనే తమిళనాడు పొలిటిషన్ వలన ఇందిర గాంధి ప్రధానిగా అయ్యారు. ప్రధానిగా ఆడమే ఉంటే ఆమెను అడ్డుపెట్టుకొని పెత్తనం చేయవచ్చు అనుకున్నారు. అనుకున్ననట్టే 1960లో pm అయింది. అప్పటికి ఇండియా చాలా కష్టం లో ఉంది. 

1966-1977 ఇందిరా గాంధీ గారే ప్రధానిగా ఉన్నారు 11సంవత్సరాలో ఎన్నో పరిణామాలు జరిగాయి. అందులో ముఖ్యంమైనవి.                                                                          (husband of indira gandhi)

*పాకిస్తాన్ పై విజయం సాధించింది 

1970కి ముందు 1948, 1965లో యుద్దాలు జరిగాయి ఎవరు ఒకరు గెలవకముందే యుద్దాలు ఆగిపోయేయి. UNO, uso నుంచి ప్రెజర్ వచ్చిన యుద్దాం మాత్రం ఆపలేదు. 1971లో ఇందిరా గాంధి కరెక్ట్ రిజల్ట్ తెచ్చారు.90వేల పాకిస్తాన్  సైనికులు భరత్ కి లొంగి పోవడం తో యుద్ధం ఆపారు. అప్పుడు కొత్తగా బాంగ్లాదేశ్ ఏరపడింది. దానికి ముఖ్యపాత్ర ఇందిరా గారు పోషించారు. ఆపొసిట్ లీడర్ అటల్ బీహార్ వచ్పి గారు కనకదుర్గ అని ప్రసంసించేవారు  ఇందిరను. 

1971 లో పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్ గెలిచింది. ఉత్తరప్రదేశ్  లోనే రాయిబ్రేలి నియోజకవర్గం లో  రాజనారాయణ అనే వ్యక్తి మీద మెజారిటీ తో గెలిచింది. రాజనారాయణ హైకోర్ట్ లో కేసు వేశారు ఇందిరాగాంధీ పై ఓటర్ లా కోసం డబ్బులిచ్చి. సభల కోసం గవర్నమెంట్ మనీ వాడింది. అలాగే గౌట్ ఎంప్లాయిస్ ని ఎలక్షన్ కాబిన్లో ఉపయోగించి ఇందిరా గెలిచింది అని కోర్ట్ లో అతను కేసు వేసాడు. 

1975లో తీర్పు ను ఇచ్చారు. ఆమె ఓటర్ లకు మనీ ఇచ్చినట్టు నిరూపించలేరు కాని సభల కు గౌట్ మని వాడింది అని నిరూపించారు. అప్పుడు కోర్ట్ లోకసభ కు వచ్చిన సీట్ ని రద్దు చేసి 6yrs వరకు ఎలక్షన్ లో నిలబడ కూడదని తీర్పు ని ఇచింది. అ తీర్పు ని సుప్రీంకోర్ట్ లో అప్లిచేసింది. సుప్రీం కోర్ట్, హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ను స్టే ఇచింది.ఫైనల్ తీర్పు వచ్చేవరకు ఆమె pm గా కొన్సాకంగించవచ్చు అని సుప్రీం కోర్ట్ చెపింది.కాని ఆపొసిట్ చేయడం వాళ్ళ రోజు బందులు చేసారు, ఆమె దిగిపోవాలని అలా దేశానికీ నష్టం వస్తుంది.                               ( image of indira gandhi)


Emergency :-

  1975 లో ఇందిరా గాంధీ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసారు. మొత్తం దేశమంతా ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది. ఏ cm కి పవర్స్ ఉండవు. పవర్స్ అని ప్రెసిడెంట్ దగ్గరే ఉంటాయి.రీసన్ లేకుండానే ఎవరినైనా జైలు లో పెట్టచ్చు.సిటిజెన్ కి ఫండమెంటల్ రైట్స్ ఉండవు.కంబినెంట్ కి అప్రూవల్ లేకుండానే కొత్త రూల్స్ తీస్కోవచ్చు, ఎలాగో pm చెపింది ప్రెసిడెంట్ వింటాడు.ప్రతిది ప్రెసిడెంట్ చేత చేయించింది.

1975లో ఆపొసిట్ వాళ్లను హరేస్ట్ చేయించింది, 1975లో జరిగే ఎలక్షన్ రద్దు చేయించింది, నిరసనలు చేసేవాళ్లను జైలులో పట్టించింది. కిషోర్ అనే సింగర్ కాంగ్రెస్ పాటలు పడకపోతే అయన పాటలు ఏ ఛానల్ బ్రాడ్కోస్ట్ కాకుండా బ్యాండ్  చేసింది. 

1975-1977లో ఉన్న ఎమర్జెన్సీ పీరియడ్ లో ఒక డిక్టెటర్ గా పాలించింది. చివరకి 1977 లో ఫారిన్ కంట్రీస్ నుండి లోకల్ పీపుల్ నుండి వచ్చే ప్రెజర్  తట్టుకోలేక ఎమర్జెన్సీ రూల్ ని రిమూవ్ చేసి ఎలక్షన్ ని కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచింది. 1977లో జరిగినా ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓడిపోయింది దానికి కారణం ఎమర్జెన్సీ. కొత్తగా వచ్చిన ఆపొసిట్ పార్టీ కూటమి ద్వారా కొత్త గవర్నమెంట్ ఏర్పాటు అయింది. ఈ కూటమిలో  వివేదాలు  రావడం జరిగింది. అందులో ఉన్న పార్టీ వాళ్ళు సపోర్ట్ ని విత్డ్రా చేసుకున్నారు. దానిలో మెజారిటీ లేక పడిపోయింది. 1980లో మళ్ళీ ఎలక్షన్ అయ్యాయి అప్పుడు ఇందిరా గారు pm అయ్యారు. ఈ సంవత్సరాం లో వాళ్ళ చిన్నకొడుకు సంజీవ్ గాంధీ ఎయిర్క్రాఫ్ట్ నడిపేటప్పటు కంట్రోల్ తప్పడంవల్ల క్రాష్ అయి చనిపోయాడు. 


సిక్కు మరియు హిందూ యుద్ధం :

 పంజాబ్ లో సిఖ్ మతం వల్లే ఎక్కువ  ఉంటారు.సిక్కిం మతం అయినా బ్రింధేన్వాల్. ఇతను హిందువులను చంపడానికి ఒక టీం చేసాడు.ఎందుకంటే, ఖలిస్థాన్ అనే  మాకు ఒక దేశం కావాలని గవెర్నమెంట్  ని డిమాండ్ చేసాడు.వీళ్లకు బయపడి చాలామంది హిందువులు పక్క రాష్ట్రలకు వలస వెళ్లారు.చాలామంది ని చంపాడు, అందుకు పోలీస్ వాళ్ళు బ్రింధేన్వాల్ ను హరేస్ట చేయాలనీ వెళ్లారు, కాని అతను తెలివిగా గోల్డెన్ టెంపుల్ లో ఉన్నాడు.ఆ  టెంపుల్ లోకి పోలీస్ లు వెళ్ళరాదు.అది సిక్కిం వాళ్లకు పవిత్రమయినది స్థలం.ఒకవేళ వెళ్లాలనుకుంటే వాళ్ళ సెంటిమెంట్స్ ని హర్ట్ చేసినట్టు అవుతుంది. అలా పోలీస్ ఎం చేయలేకపోతున్నారు. అతనికి ఎవరైనా ఎదురు తిరిగిన అతని గురించి పేపర్ లో రాసిన చంపేస్తున్నాడు వాళ్ళ మనుషుల తో, 1984నాటికీ చాలామందిని చంపేయించాడు. జూన్ 5వరకు అక్కడున్న  హిందువులను అందరిని చంపేయడానికి నిర్ణయించుకున్నాడు , భారతదేశంన్ని విడదీసి హిందువులకు సిక్కిం లకు సివిల్ వార్  చేద్దామని ప్లాన్ వేసాడు. అన్ని పనులను గోల్డెన్ టెంపుల్లో  వుండి బయట తన మనుషులతో చేయిస్తున్నాడు గవెర్నమెంట్  ఎన్నో సార్లు చేర్చలు జరిపింది కాని అతను వినలే, ఖలిస్థాన్  ఇచ్చేదాకా దాక  ఉద్యమం ఆగదు అన్నాడు.

 జూన్ 1st  రోజున 23మంది చంపేశాడు. ప్రధాని గోల్డెన్ టెంపుల్ కి మిలట్రీ ని పంపింది. అప్పుడు మిలటరీ ఆపరేషన్ బ్లుస్టర్ ని లంచ్ చేసింది . ఈ ఆపరేషన్ టార్గెట్ ఒక్కటె, అక్కడున్న తన అనుచరులను, బ్రిందాన్వలె  బయటకు తీసుకురావడం. అలాగే ఆయుధాల్ని కూడా సేకరించాలి, జూన్ 5సైన్యం మొత్తం టెంపుల్ చుట్టుముట్టారు. ఆర్మీ కమెండేర్ అయినా కుల్దీప్ సింగ్  బ్రి0దవాలె  ని లొంగి పొమ్మని లౌడ్స్పీకర్స్ తో అనౌన్స్ చేసారు. కాని అతను ఒప్పుకోలేదు లోపల ఉన్న ఉన్న  యాత్రికులను బయటకు రాకుండా తన అణచురలను అడ్డగించారు. అలా చేస్తే మిలటరీ ఎం చేయదనుకున్నాడు. సైన్యం ఎం చేయలేక లోపలికి బాంబ్స్ వేయడం, హెవీ గన్స్ తో కాల్చడం మొదలుపెట్టారు, ట్యాంక్ ని టెంపుల్ లోపలికి తీసుకెళ్లి బాంబులు వేయడం. మొదలుపెట్టారు, ఒకపక్క యాత్రికులు, సైనికులు చనిపోతున్నారు, మరోపక్క అతని అనచురులు చనిపోయారు మిలటరీ అనుకున్నవాటికన్నా ఎక్కువ వెపన్స్ ఉన్నాయి. జూన్ 7గోల్డెన్ టెంపుల్ ఆర్మీ చేతిలోకి వచింది. బ్రింధేన్వాలే  తన అనుచరులు చనిపోయారు, జూన్ 10 న ఆపరేషన్ పూర్తి అయింది. ఆరోజుకి ఆపరేషన్ ముగిసింది. 83మంది సైనికులు చనిపోయారు, 493మంది మిలిటంట్స్ చనిపోయారు టెంపుల్ డ్యామేజ్ అయింది. ఈ ఆపరేషన్ ఇందిరా గాంధీ కాబట్టి అందుకే  సిక్కిం మతంనికి చెందిన ఇద్దరు చంపేశారు.


*ఇందిర గాంధీ ఎలా చనిపోయింది? 

ఎలా అంటే ఆరోజు oct 31న్యూఢిల్లీ లోని pm నివాసం ఉదయం 9am ఆరోజు ఒక ఫారినర్ ఇందిరగాంధీ ని ఇంటర్వ్యూ చేయడానికి పెరట్లో వెయిట్ చేస్తున్నాడు.అక్కడ ఇద్దరు బాడీగార్డ్స్ ఉన్నారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు పెరట్లో కి వస్తున్నారు. అక్కడ ఉన్న బాడీగార్డ్స్ లో ఒకతను గన్ తీసుకొని బుల్లెట్స్ తో షూట్ చేసాడు. అ  బుల్లెట్స్ తగలగానే కింద పడిపోయింది.  ఇంకోతను కూడా గన్ తీసుకొని 30బుల్లెట్స్ తో షూట్ చేసాడు.చేసాక వాళ్లిద్దరూ అ గన్స్ ని పక్కన పెట్టరు.23బుల్లెట్స్ లోపలికి వెళ్లి బయటకు వచ్చాయి. 7బుల్లెట్స్ లోపలే ఉండిపోయాయి. అ సౌండ్ విని ఇంకా వేరే బాడీగార్డ్స్ వచ్చి చూసి అక్కడున్న వాళ్ళిద్దరిని చంపేశారు. ఒకతను చనిపోయాడు, ఇంకో అతను బ్రతికాడు.                                               (information about indira gandhi)

ఇందిరా గాంధీ ని ఎయిమ్స్  హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ స్టార్ చేసారు కాని ఏమి లాభం లేదు. మధ్యాహ్నం 2:20కి ఆమె చనిపోయిందని న్యూస్ అనౌన్స్ చేసారు డాక్టర్స్.అలా ఆమెను చంపంరని తెలిసాక ప్రజలు ఉరుకోలేరు. అక్కడున్న సిక్కిం మతం ఉన్నవాళ్లందరిని చంపేశారు. న్యూఢిల్లీ లో రక్తం తో తడిచిన  ఆమె చీరను, ఆమె వస్తువులను మ్యూజియం లో భద్రపరిచారు

RELATED SCARCHES:

indira gandhi,,indira gandhi death of date,indira gandhi husband name,indira gandhi open university,indira gandhi rashtriya uran akademi,images of indira gandhi,information on indira gandhi,family of indira gandhi,indira gandhi hospital,the history of indira gandhi,indira gandhi university,indira gandhi a biography,indira gandhi airport in delhi,indira gandhi international airport in delhi,indira gandhi delhi technical university for women,

Post a Comment

0 Comments