బరువు తగ్గడం ఎలా ?(tips for weight loss
in telugu)
హాయ్ ఫ్రెండ్స్ మిలో చాల మంది బరువు ఎక్కువ ఉంటె బక్కగాకావాలి అనుకుంటారు,బక్కగా ఉంటె బరువుపెరగాలి అనుకుంటారు ఇలా చాల మంది అనుకుంటారు ,మనం ఆహారం విషయం లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి,మన కన్నుల ముందు ఏదయినా తినడానికి ఉంటె వద్దనకుండా ఏది పడితే అదే తింటాం మళ్ళి బరువు పెరుగుతున్న అని భాదపడుతాం ,ఇప్పుడు మీరు ఆలా బాధపడకుండా ఉండాలి అంటే కొన్ని సూచనలు ఇస్తాను మీరు ఇవి తప్పకుండ పాటించాలి లేదంటే మల్లి బరువుపెరుగుతారు సరేనా ఇప్పుడు సీరియల్ గ చదూకుంటా వెళ్ళండి హెడ్డింగ్ చూసి మొత్తం అన్ని తెలిసినట్టు ఒకేసారి కిందకు వేళ్ళకు ఓకేనా how to weight loss in telugu
Running&Exercise weight loss in telugu:
మీరు ప్రతి రోజు రన్నింగ్ చేయాలి రన్నింగ్ వాళ్ళ మనము బరువు పెరగము ఆరోజు మొత్తం మనం చాల ఎనర్జీ గ యాక్టీవ్ గా ఉంటాం,అయితే కొందరికి రన్నింగ్ అలవాటు చిన్నపాటి నుండి ఉండదు అలాంటివారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లేదా ముక్యంగా ఆడపిల్లల తల్లితండ్రులు కూడా అమ్మాయిలను ఎక్కువగా రన్నింగ్ కి పంపియకుండా ఉంచుతారు ఆలా అమ్మాయిలు బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది , అలవాటు లేకుంటే అమ్మాయిలు అబ్బాయిలు అయినా ఇప్పటి నుండి రన్నింగ్ చేయడం నేర్చుకోండి ,చాల మంది అనుకుంటారు నేను gym చేసి నా బాడీ లో ఉన్న కొవ్వు మొత్తం కరిగించేయాలి అనుకుంటారు gym లో జాయిన్ అవుతారు ఒక 5లేదా 10రోజులు వెళుతారు మల్లి ఎం మారడంలేదు అంటూ మిమ్మలిని మిరే తక్కువ అంచనా వేసుకొని ఆగిపోతారు ఆలా ఎప్పుడు కూడ చేయకూడదు ,మీరు మొదటగా ప్రొద్దున లేచాక మీ నోటిని కడుకోండి ఒక సగం లీటర్ నీళ్లు తాగండి washroom కి వెళ్ళండి తరువాత మళ్ళి కొన్ని నీళ్ళుతాగి అప్పుడు గ్రౌండ్ కి వెళ్ళండి ,మొదటగా 10నిముషాలు నడవండి కొన్ని నీళ్లు తగి మల్లి 10నిముషాలు నడవండి అయిపోయాక చిన్న exerciseలు చేయడం మొదలుపెట్టండి ,పైనుండి కాళ్లవరకు exercise లు చేయండి . మీ ఆలోచన మొత్తం మీరు చేసే exercise మీదనే పెట్టండి ,మీరు exercise లు చేస్తే చెమటలు రవళి ఆలా చేయండి కొంచెం నొప్పి కూడా రవళి నొప్పి అంటే మనం చేసే కష్టనిబట్టి అదే వస్తుంది ,ఇలా ఒక నెలరోజులు రన్నింగ్ చేసాక మల్లి మీకు ఇంకా బాగా ఫిట్ గ కావాలి అంటే gym కి వెళ్ళండి ఇప్పుడు మీరు ఇంతకుముందే రన్నింగ్ చేసారు కాబట్టి మీకు చాల stamina ఉంటుంది కాబట్టి gym లో కూడా చాల ఈజీగానే exercise లు చేస్తారు ,మిరుతప్పకుండా gym ట్రైనర్ చెప్పిన విదంగానే చేయండి home tips for weight loss in telugu)
గుడ్ మార్నింగ్ tiffany తినండి (weight loss diet in telugu)
మీరు gymకి వెళ్లి ఇంటికి వచ్చాక ఒక 1లీటర్ నీళ్లు తాగండి ఒక 15నిముషాలు రెస్ట్ తీసుకోని freshup అవ్వండి ,ఇప్పుడు మొదలు అవుతుంది మీ దుకాణం ఇగ ,,,,,, నీళ్ళుతాగిన 45 నిమిషాలకు tiffny ని ఎప్పుడు తినేలాగా కాకుండా కొంచెం తక్కువగా తినండి ,అలాగే ఒక 2 అరేటిపళ్ళు అలాగే ఒక ఎగ్ తినండి,మీకు ఏదయినా పని ఉంటె చేసుకోండి
మధ్యాహ్నం భోజనం చేయు సరేనా !
మిలో చాల మంది అన్నం తినండం వలన చాల ఎక్కిపోతారు అని అన్నం సరిగ్గా తినరు ఆలా ఎప్పటికి చేయకూడదు ఎందుకంటే రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అవి మన బాడీ కి సరిపోకుంటే మనకు కంటి సమస్య వస్తుంది , కాబట్టి మీరు అన్నం తినండి మధ్యాహ్నం మీరు తినే 45నిమిషాల ముందు నీళ్లు తగి తినండి ఎప్పుడు తినేదానికంటే ఇప్పుడు కొంచెం తక్కువ తినండి
సాయంత్రం ఏమి చేస్తావ్ ?(best exercise for weight loss in home)
సాయంత్రం 4గంటలకు రాగి జావా తాగండి అలాగే కొన్ని నీళ్లు తగి మల్లి వాకింగ్ లేదా gym చేయండి ఇంటికి వచ్చాక ఒక జ్యూస్ తాగండి freshup అయ్యాక రెస్ట్ తీసుకోని 7గంటలోపే 3చపాతీలు తినండి 9గంటలకు పాలు తాగి హాయిగా పడుకోండి ఇలా మీరు ఒక 3నెలలు తప్పకుండ చేస్తే బరువు తగ్గుతారు (ఎటువంటి gym supplements తీసుకోకండి natural గ ఫిట్ అవడానికి ప్రయత్నించండి )how to use herbalife products for weight loss in telugu
0 Comments