10 Interesting Facts in Telugu

Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

10 Interesting Facts in Telugu

 Top 10 interesting facts in Telugu  



1) ఆటం కంటే చిన్నది ఏమి ఉంది ?

ఈ భూమి మీద చిన్న కణం అంటే ఆటం అని మనం అనుకుంటాం కానీ అంత కన్నా చిన్నవి కూడా ఉన్నాయి అవే neutrino, మనం కంటి తో ఒక్క అణువును  కూడా చూడలేం.

ఈ అణువులో ప్రోటీన్, న్యూట్రిన్  ఉండి వాటి చుట్టు ఎలక్ట్రాన్ తిరుగుతుంటాయి.

అంత చిన్నవిగా  ఉంటాయి అన్నట్టు, అలాగే ఈ న్యూట్రిన్ ఒక్క అణువు మధ్యలో నుండి కూడ ప్రయాణించగలదు.

మన విశ్వంలో సోలార్  న్యూట్రిన్ లు నిరంతరం సూర్యుడు నుంచి భూమి పైకి వస్తుంటాయి.

అంతే కాకుండా, అవి మనకు తెలియకుండానే మనం శరీరంలో ఒక వైపు నుండి లోపలికి వెళ్తున్న మరోవైపు నుండి బయటకు వస్తాయి.

మనకు తెలియకుండానే మనం శరీరంలోకి వస్తు పోతున్నాయంటే అవి ఎంతో చిన్నవి గా ఉన్నాయి తెలుసుకొండి. 


2) పంచములో పెద్ద ఉరుము?

    వర్షం పడుతున్నప్పుడు పెద్దపెద్ద ఉరుములు, మెరుపులు భయంకరంగా వస్తుంటాయి కదా... మనం అయితే చిన్నచిన్న మెరుపులు  అంటే 2,3సెకండ్లో వచ్చి మాయం అయిపోతుంది అటువంటి మెరుపులను చూసాం, కానీ 2019 బ్రేజిల్  లో   ఏకంగా 700km పొడువైన మెరుపు  వచ్చింది.

ఆ  మెరుపు  16.7సెకండ్ పాటు ఉన్నదంట.

ఇప్పటివరకు ప్రపంచంలో  అతిపెద్ద మెరుపు ఇది అయిఉండవచ్చు అని wmo ప్రకటించింది. 


3) ప్రపంచంలో అతి విలువైన లాటరీ 


    1984 లో రాబర్ట్ కానింగం అనే ఒక పోలీస్ ఆఫీసర్, అమెరికా లో ఒక రెస్టారెంట్ కి ప్రతిరోజు వెళుతుండేవారు, ఒక రోజు అలా వెళ్లి  భోజనం చేసాక తనకు సర్వ్ చేసిన ఫీల్లిస్ ఫెంజో  కి ఒక ఆఫర్ ఇచ్చాడు.

నీకు టిప్ కావాలా... నా దగ్గర 6లాట్రి టికెట్స్ ఉన్నాయి వీటిని ఇద్దరం, మూడుమూడు తీసుకుందాం, ఎవరికీ లాట్రి టికెట్స్ వారు తీసుకున్నారు. 

విచిత్రం ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ కి ఏకంగా 6మిలియన్స్ డాలర్ ప్రైజ్ మనీ దక్కింది. అంటే మన ఇండియా మనీ ప్రకారం అవి 45కోట్లు.

వేరేవాళ్లు ఎవరైనా అ డబ్బు వస్తే మాట మార్చేస్తారు, కాని అ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఇచ్చిన మాట కోసం 45కోట్ల లో సగం ఆమెకు ఇచ్చాడు.

టిప్ కాకుండా అ లాట్రి టికెట్స్ తీసుకోవాడం వల్ల ఆమె జీవితం మారిపోయింది, ప్రపంచం లో ఇదే అతిపెద్ద విలువైన టిప్ గ  చెప్తారు. 

 

4) ఏడుస్తే ముక్కులో నుండి నీళ్లు ఎందుకు వస్తాయి ?


    మన కంటి లో చిన్న రద్రం అనేది ఉంటుంది, అదే lacrimal punctum.

మనం ఏడ్చినఅప్పుడు అ రద్రం నుంచి వాటర్ వస్తాయి.

అంటే  రద్రం  అనేది మన ముక్క తో కనెక్ట్ అయి ఉంటుంది.

అంటే  అ రద్రం లో నుంచి ముక్క లోకో పోతాయి వాటర్, అందుకె మనం  ఏడుస్తున్నప్పుడు ముక్కు లో నుంచి కూడా వాటర్ వస్తాయి. 


5) తక్కువకాలం బ్రతికే జివి ?


  శరీరంలో జరిగే మెటబలాజీ బట్టి ఒక్కొక్క జీవికి ఒక్కో జీవితకాలం  ఉంటుంది.

కొన్ని జీవులు 100 రోజులు బ్రతుకుతే ఇంకా కొన్ని కొన్ని గంటలే బ్రతుకుతుయి అయితే, ప్రపంచం లో  అతితక్కువ కాలం బ్రతికే జీవి మేఫ్లై ఇవి కేవలం 24 గంటలే బ్రతుకుతాయి. అందుకే వీటిని 1రోజు ఇన్సెట్స్ అంటారు. ఇవి 2500రకాలున్నాయి.

ఇవి పుట్టడం, గుడ్లు పెట్టడం చనిపోవడం అంతే. 


6) గాలి లేకున్నా బ్రతకగళం 


    మనం నార్మల్ గా గాలి పీల్చుకుండా  బ్రతకాలేం, కాని బోస్టాన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కి సంబందించిన ఒక టీం micro paricle alexa ని డెవలప్ చేశారు.

దీన్ని మనం శరీరం లోకి ఎక్కించుకుంటే అరగంట మనం గాలిని పీల్చుకుండా బ్రతకాచ్చు. దీనిని మనం రక్తంలోకి ఎక్కించినావెంటనే శరీరం లో ఉండే ప్రతి cell జి  ఆక్సిజన్ ని అందేలా చేస్తుంది. 

7) బ్రిలిహరనో ప్రతి 2గంటలకు మైండ్ రీసెట్ 

   అమెరికాలో ఇల్లినో రాష్టం లోబ్రిలిహరనో  కి  ప్రతి 2గంటలకు ఒకోసారి  ఆమె మైండ్ రీసెట్ అయిపోతుంది. అంటే అప్పటి వరకు జరిగింది మర్చిపోతుంటది. 

ప్రతిరోజు లేచిన తరువాత అ రోజును జూన్ 11అనుకుంటది. ఆరోజు ఆమె తలకు దెబ్బ తగిలిన రోజు.ఆమె తన తో పాటు ఒక బుక్, పెన్సిల్ ఉంచుకొని నోట్ చేసుకుంటది. 

అలాగే  మొబైల్ పిక్ తీసుకోవడం, అలాగే ప్రతి 2గంటలకు అలారం సెట్ చేసుకోవడం మర్చిపోయిన విషయలను గుర్తుచేసుకుంటుంది. ఈ మతిమరుపు కారణంగా   ఆమె లైఫ్ అంత చాలా కన్ఫ్యూషన్ గా అనిపిస్తుందంట.


8) చెట్లలో రకాలు 

మనకు ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. యాక్స్ల్ హేర్లలాండ్సన్  చెట్లను రకరకాలుగా పెంచుకోవడం అలవాటు పెట్టుకున్నారు.

ఇతను మొక్కలుగా ఉన్నప్పుడు వాటిని కొమ్మలను కావలిసినట్టుగా వచ్చి వింతవింత అకరాలుగా పెంచాడు. వీటిలో ఆర్చు, గ్రిడ్, రేవోలవింగ్ డోర్స్, లవ్ సింబల్ చైర్ ఇలా ఎన్నో ఆకారాలుగా చెట్లను చూడవచ్చు. 


9) యుట్యూబ్ వ్యూస్ కోసం

    యుట్యూబ్ లో లక్ష views  రావాలంటే చాలా కష్టం అలాంటిది ఇండోనెసియా కి చెందిన ఒక యు ట్యూబ్ 2:25ని  పాటు ఏమి చేయకుండా, కెమెరా ముందు కూర్చొని, కెమెరా ని చూస్తూ. రికార్డు చేసి, యు ట్యూబ్ అప్లోడ్ చేసాడు.

ఈ  వీడియో  ప్రపంచం వ్యాప్తంగా తెగ వైరల్ అయింది. అని వీడియో  2020జులై 10నా అప్లోడ్ చేస్తే ఇప్పటికి అని వీడియో కి  27లక్షలా వ్యూస్ వచ్చాయి. ఇలా చాలా మంది వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారు. 

10) AHS Neurological Disorder

     ప్రపంచం లో కొందరికి AHS (alien hand syndrome) అనే న్యూరోలిజికల్ డిసార్ట్ ఉంటుంది. ఇవి వున్నవాళ్లలో ఒక చేయి వాళ్ళ కంట్రోల్ లో ఉండదు ,వాళ్ళ చేయు అనుకోకుండా ఏదయినా విసురుతాడు ,లేదంటే అతనికే ఆటను కొట్టుకోవడం లాంటివి జరుపుతారు 

Read more facts in telugu CLICK HERE 

Post a Comment

0 Comments