ప్రణబ్ ముఖర్జీ గారు మూడుసార్లు PM అయ్యేవారు

Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ప్రణబ్ ముఖర్జీ గారు మూడుసార్లు PM అయ్యేవారు


*ప్రణబ్ ముఖర్జీ pm కావాలన్నా కోరికని దూరం చేశారు..


ప్రణబ్ ముఖర్జీ గారు ప్రధానమంత్రి కావడానికి ఆయనకు సత్తా ఉన్నది. ప్రధాన మంత్రి అవ్వడానికి అవకాశం ఉంది. కాని ఈయన రాంగ్ పార్టీ లో ఉండడం వాళ్ళ pm సీట్ లో కూర్చోలేకపోయారు అన్నది మేధావి వర్గాలు ఇప్పటికి చాలా సార్లు విశ్లేషిస్తూవుంటాయి. ఆయనకు 3సార్లు అవకాశం వచ్చింది ప్రధాని కావడానికి కాని కాలేకపోయారు.అ స్వప్నం కూడా ఉంది. కొన్ని పుస్తకంలు రాసారు. అవి చదువుతె  మీకు పూర్తిగా అర్థం అవుతుంది. 

   **_ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలన్న ఆశ_..

       ప్రణబ్ ముఖర్జీ గారికి చాలా ఆశ ఉండేది ప్రధాని మంత్రి  కావాలని కాని ఎప్పటికప్పుడు సీట్ నుంచి దూరం జరగాల్సినటువంటి పరిస్థితి వచింది. 
ఇందిరాగాంధీ గారు స్వర్గస్తులయినటువంటి సందర్బంలో.. కాంగ్రెస్ లో బలంగా అంటే, అన్ని తెలిసిన అటువంటి వ్యక్తి, సీనియర్ నేత, అజాత శత్రువు, మేధావి ఎవరున్నారంటే కాంగ్రెస్ లో అందరు చెప్పినటువంటి ఒకే ఒక్క పేరు ప్రణబ్ ముఖర్జీ గారి పేరే. కాని కాంగ్రెస్ లో ఒక పేరు ఉంది.
అది ఏంటంటే పాములాగా తన పిల్లల్ని తానే తినేస్తుంది అవసరం అయితే తన్నేస్తుంది, పక్కకు జరుపుతుంది. అని చెప్పేసి కొన్నిపేర్లున్నాయి.. 
అవి ఇప్పుడు అవసరం లేదు.మొత్తానికి ఇందిరాగాంధి గారు చనిపోయినా సందర్బంలో pm కావాల్సినటువంటి అవకాశం ప్రణబ్ ముఖర్జీ గనుక ఇస్తే దేశం పరిస్థితి మరోలా ఉండి ఉండేది కదా అని చర్చ అయింది. అలాగే పీ.వి నరసింహ గారి పేరు కూడా విన్పించింది అప్పట్లో.. కాని ఈ ఇద్దరి మేధావులని పక్కన పెట్టి, ఇందిరా గాంధీ కుమారుడైన రాజీవ్ గాంధీ గారికి ప్రధాని పదవి ఇచ్చారు.ఇందిరా గాంధీ చనిపోయాక ప్రణబ్ ముఖర్జీ గారు చాలా చేశారు... 


 **ప్రణబ్ ముఖర్జీ గారు ఎం ఎమ్ చేశారు..? _


1960లోనే అయన కొలకత్తా లో మెడ్నపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో స్వాత్రంత్ర అభ్యర్థికా నిలబడి విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గ కొలకత్తా లో ఒక ప్లేస్ లో నిలబడి గెలిచారంటే అతని సత్తా ఏంటో ఒకసారి ఊహించండి. తరువాత ఈయన చాలా మేధావి ఉన్నాడని  వాళ్ళు అనుకోని కాంగ్రెస్ పార్టీ కి రమ్మని అడిగారు. అప్పుడు వీరు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. 

 ->19973లో కేంద్ర కాబినెట్ మంత్రి గా ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ గారికి నమ్మినబంటుగా అయన ఉన్నారు. 
->1975, 1981 వరసగా రాజ్యసభ కు నామినెటే అయ్యారు. 
->1982లో అతి చిన్న వయసులో ఆర్థిక మంత్రి గా బాధ్యతలు చేపట్టారు.. ఇన్ని చేశారు.. ఇన్ని చేసినప్పుడు... 
->1984లో ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ గారు చనిపోయాక. ఈయనే pm కావాలని కొందరన్నారు. లేదా, పి. వి నరసింహ గారు అయినా కావాలన్నారు. కాని వీరిద్దరిని పక్కనపెట్టి రాజీవ్ గాంధీ కి ఇచ్చారు pm పదవిని.

 **ప్రణబ్ ముఖర్జీ వేరే పార్టీ పెట్టడం

     అలా అయినా తరువాత కాంగ్రెస్ పార్టీ లో ఎమ్ జరుగుతుంది అన్నది ప్రణబ్  ముఖర్జీ గారికి అర్థమైంది.
నెహ్రు, తరువాత ఇందిరాగాంధీ , తరువాత రాజీవ్ గాంధీ ఆ తరువాత వారి పిల్లలు అని బయటకు వచ్చారు. బయటకు వచ్చాక వారు  వేరే ఒక పార్టీ ని పెట్టుకున్నారు బెంగాల్ లో..., క్రమ క్రమంగా వాళ్ళ పార్టీ బలం పొంజుకోవడం జరిగింది. 
కాంగ్రెస్ పార్టీ పోయే విదంగా ఉందనుకొని రాజీవ్ గాంధీ 2yrs తరువాత అతని పార్టీ కి రమ్మని పిలిచారు. 
ఇగ సరే అని ఒప్పుకొని ఈయన కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చారు. అయన పార్టీ ని కాంగ్రెస్ పార్టీ లో కలిపేశారు.. అయన తప్పు చేసారా లేదా అని మన చెప్పలేం ఇంత పెద్ద రాజకీయాలలో జరిగింది.
ప్రణబ్ ముఖర్జీ గారు మళ్ళీ గాంధీ కుటుంబానికి విదేయుడుగా ఉన్నారు. రాజీవ్ ఉన్నన్ని రోజులు ఈయనుకు చాలా వరకు అవకాశాలు రాలేవు.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంట్ లో అద్భుతంగా constitution గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు. ప్రణబ్ ముఖర్జీ గారికి అంత చక్కగా గైడ్ చేస్తుండేవారు.
ఎక్కువగా మాట్లాడినట్టు కనిపించరు మీడియా ముందు కాని ఎలా గైడ్ చేయాలో అన్నది వారు కాంగ్రెస్ పార్టీ లో చేసేవారు. తరువాత రాజీవ్ గాంధీ గారి సంఘటన జరిగిన తరువాత pm అవుతారనుకున్నారు కాని. పి. వి నరసింహ గారు ముందుకు వచ్చారు. 

 **_ప్రణబ్ ముఖర్జీ గారు ఉపాధ్యక్షుడు గా, వేదేశ మంత్రిగా నియమించడం.?_ 

   పి. వి నరసింహ గారు  pm అయ్యరు.పి. వి నరసింహ గారు వ్యక్తులను పక్కనపెట్టే మనిషి కాదు.. వీరు ఎమ్ చేసారంటే. ప్రణబ్ ముఖర్జీ ని పిలిచి అడిగారు.. మాన్మోహన్ సింగ్ గారిని ఆర్ధికమంత్రి గా పెట్టుకున్నారు. 
ఈయనకు చాలా ముఖ్యమైన బాధ్యతులను అప్పగించారు అలాగే ప్రాణిక సంఘానికి ఉప అధ్యక్షుడుగా నియమించాలి. అలాగే వేదేశీమంత్రిగా నియమించారు. 
ఎన్నో సేవలు చేయడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఎంత పి. వి  అవకాశం ఇచ్చిన ఎవరి ఇచ్చిన సరే అతను సోనియా గాంధీ గారి వెనుకుంటారు కాబట్టి విశ్వాసపాతుడుగానె ఉన్నారు. ఆ  సందర్బంలో కాంగ్రెస్ పార్టీ లో ఎమ్ జరిగురుతుంది అని ప్రణబ్  అర్థమయింది.

->1980లో సోనియా గారు పార్టీ అధ్యక్షురాలుగా పని చేయడం మొదలుపెట్టారు.ప్రణబ్ ముఖర్జీ గారు ఆమెకు కొన్ని రాజకీయాల పాఠాలు చెప్పారటుంటారు.

*_*2004 అయినా  pm అవుతారా?_ 

    ఈ టైం ప్రణబ్ ముఖర్జీ గారు మొట్టమొదటి గా లోకసభ కు ఎన్నికయ్యారు. అప్పటివరకు రాజ్యసభ కు వెళ్తువచ్చారు.అప్పుడైనా మన్మోహన్ సింగ్ గారు కాకుకుండా ప్రణబ్ ముఖర్జీ గారిని పెడుతారంటే అప్పుడు కూడా పెట్టలేరు.
అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అయ్యారు. ఈ పాయింట్ ని అతను అతని పుస్తకం లో రాసాడు.

**_ఏ పుస్తకం లో?  ఏ పాయింట్ రాసారు

    ప్రణబ్ ముఖర్జీ గారు మన్మోహన్ సింగ్ అయ్యాక అతను ఈ పాయింట్ ని ది పోయిలేషన్ టియర్స్ అనే పుస్తకం లో రాసారు. అయన ఎమ్ రాసారంటే.. 2004 లో ఎన్నికలో విజయం సాధించింది. అప్పుడు సోనియా గాంధీ pm కాను అన్నారు. ఆ టైం లో  నన్ను  చేస్తారనుకున్నారు చాలామంది.
నాకు ఆ అవకాశం వస్తాదనుకున్నారు. కాంగ్రెస్ లో, ప్రభుత్వం లో పని చేయడం అవగాహనా ఉంది. ఒకపక్క మన్మోహన్ సింగ్ గారు సివిల్ సెర్వెన్ట్. 5yrs ఆర్థిక సంస్థ లో మంత్రి కొనసాగించారు. మన్మోహన్ సింగ్ గారిని  రాష్ట్రపతి గా నన్ను pm గ  చేస్తారనుకున్నారు.
కాని అకస్మాత్తుగా మన్మోహన్ సింగ్ గారికి pm పదవిని ఇచ్చారు  అప్పుడే విరమిచుకుందాం అనుకున్న కాని మీరు ఉండాలి, ప్రభుత్వవంలో జరిపేతందుకు మీ సహాయం ఉండాలి అని  సోనియా గారు ఒత్తిడి చేశారు. అలా నేను కొనసాగుతు వచ్చాను అని పుస్తకం లో రాశారు.  

     మూడు సార్లు pm అయే అవకాశాన్ని అయన దూరం చేసుకోలేదు.కాని కాంగ్రెస్ పార్టీ అనేది దూరం  చేసింది. ఒకవేళ  pm అయివుంటే, అయన ప్రభుత్వం పై తీసుకునె నిర్ణయలు చాలా ఆసక్తి గా ఉండేవి.
బెంగాల్ నుంచి వచ్చిన వ్యక్తి. బెంగల్ కోట్ బాంగ్లాదేశ్ కి బార్డర్ ఉండేది అలా చాలా సమస్య ఉన్నాయి. సెక్యూర్ కి సంబందించిన సమస్యలు వస్తుంటాయి.అవన్నిఎలా  పార్శీకరించాలన్నది మనం చూసిండేవాళ్ళం.కాంగ్రెస్ పార్టీ వాళ్లు రాష్ట్రపతి ని చేశారుకాని pm  అవకాశాన్ని ఇవ్వలేరు....


Post a Comment

0 Comments