మన మోడీ ని అమెరికా ట్రంప్ twitter లో unfollow చేసాడు ||america trump unfollow our modi in twitter account

Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

మన మోడీ ని అమెరికా ట్రంప్ twitter లో unfollow చేసాడు ||america trump unfollow our modi in twitter account

 మన మోడీ ని అమెరికా ట్రంప్ twitter  లో unfollow చేసాడు ||america trump unfollow our modi in twitter account
teluguworld27

ఇప్పుడు మన ఇండియా లో  కరోనా చాల ట్రేండింగ్ లో  ఉన్న విషయం మీకు  తెలిసిందే  ... ఇది ఇలా ఉంటె మన  న్యూస్ రిపోర్టర్  వాళ్ళు కొత్త ముచ్చట తీసుకువచ్చారు అది ఇప్పుడు మీ ముందుకు నేను తీసుకువచ్చాను 

అమెరికా లో వైట్ హౌస్ ఉంటది కదా అది మీకు తెలుసునా ? .. {white house అంటే అమెరికా అధ్యక్షుని కార్యాలయం }.. వాళ్ళ official  ట్విట్టర్ అకౌంట్ నుండి మన ఇండియా ప్రధానమంత్రి  మోడీ ని unfollow  చేసారు! ఇప్పుడు అదే ట్రేండింగ్ గ మారిపోయింది .. ఇలా అయినందుకు మన న్యూస్ వాళ్ళు రకరకాలుగా హెడ్డింగ్ పెట్టి  మనతో సంబంధం తెగిపోయింద? ట్రంప్ గారు మొన్ననే మన దగ్గర నుండి కరోనా కోసమని మెడిసిన్ పట్టుకెళ్లారు మరి మన భారత్ అవసరం తీరిపోయింది అని ఇలా విచ్చల విడిగా హీడ్డింగ్స్ ..  ట్రంప్ గారు ఇలా ఎందుకు చేసారు అంటూ చాల రకాల విమర్శలు వస్తున్నాయి .. ట్విట్టర్ లో రక రకాలుగా ట్విట్ చేస్తున్నారు 


అది నిజమే మన మోడీ ని unfollow చేసారు .. కేవలం మరి మన మోడీ నే unfollow  చేసారు  అనుకుంటున్నారా కాదుఆండి  .. మన భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గారిని ని ,భారత ప్రధాన కార్యాలయం PMO ని ,అమెరికా లోని భారత రాయబార కార్యాలయాన్నీ ... ఇలా భారత  దేశానికి  సంబంధించి వివిధ కార్యాలయాలను ఇలా మన  అధికారలను అమెరికా ట్విట్టర్ అకౌంట్  లో మన అధికారుల ట్విట్టర్ అకౌంట్ ని  unfollow  చేసింది ... ఇది పర్లేదు unfollow చేసింది . కాని అమెరికా కు మనకు సంబంధం కట్ అయింది అన్నది మాత్రం అబద్దం అవి అన్ని పుకార్లు ....అమెరికా ప్రభుత్వం unfollow చేసిన ఒక గంటకే మనవారికి మెసేజ్ చేసింది...  ఏమని అంటే మేము ఇలా ఎందుకు unfollow  చేసాం  అంటే మా అమెరికా ప్రెసిడెంట్ గారు ఏ  దేశానికి వెళ్లిన ఆ దేశం  వారిని కలవటం అయ్యాక మేము  unfollow   చేసేస్తాము అని ప్రకటించింది .. మీకు ట్విట్టర్ అకౌంట్ ఉంటె మీరు వెళ్లి ఒకసారి చెక్ చేసుకోండి కేవలం అమెరికా కి సంబందించిన వారిని  చేస్తుంది అంటే అక్కడి వైట్ హౌస్ పై అధికారులను మాత్రమే .. ఇది తెలిసిన వెంటనే మన రాహుల్ గాంధీ గారు కూడా ఒక ట్విట్ చేసాడు మన ప్రదానమంత్రి ని అలాగే మా భారత రాష్ట్రపతి గారిని  ఆలా unfollow చేయడం నాకు చాల భాదగా ఉంది అంటూ ట్విట్ చేసాడు 



నిజానికి చెప్పాలంటే అమెరికా కి మరియు  మన భారత్ కి ఎలాంటి గొడవలు లేవు .. మన ఇద్దరి  మధ్య మంచి understanding  ఉంది అంతే కానీ ఎలాంటి గొడవలు లేవు .. మనం  అమెరికా కి  మందులు పంపించాం బట్టలు పంపించాం ఇలా మన దగ్గర ఉన్నవి చాల వరకు  ఇస్తూనే ఉన్నాం,పెద్ద పెద్ద డాక్టర్స్ ని పంపుతున్నాము ,  అలాంటప్పుడు మనతో అమెరికా ఎందుకు గొడవ పెట్టుకుంటుంది ... మనం కేవలం అమెరికా కు మాత్రమే మెడిసిన్ సప్లై చేయలేదు చాల దేశాలకు మనం ఎగుమతి చేస్తునామ్ చాల దేశాలు మన పై ప్రేమ చూపిస్తున్నాయి .. ఐక్యరాజ్య సమితి కూడా మన ఇండియా ని మెచ్చుకుంది 

Post a Comment

0 Comments