అందుకే అనసూయ గారు కండ్లు తిరిగి పడ్డారట
మన జబర్దస్త్ యాంకర్ అనసూయ మన అందరికి తెలిసిందే .. సోషల్ మీడియా లో చాల ఫాస్ట్ గ ఉంటుంది . అయితే అనసూయ గారు పెట్టె పోస్ట్ లకు కొందరు రియాక్ట్ అవుతూ ట్రోల్ చేస్తూ ఉంటారు . ... అలాగే ఒకతను ట్రోల్ చేస్తూ ఫోటో పెట్టాడు అలాగే ఆ సమయం లో అనసూయ గారు కండ్లు తిరిగి పడిపోయింది.. అనసూయ గారి పోస్ట్ లను ట్రోల్ చేయడం వలెనే కండ్లు తిరిగి పొడిపొయింది అంటూ ఒకతను పోస్ట్ చేసాడు .... దానికి అనసూయ గారు ఇలా సమాధానం ఇచ్చారు .. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు పుట్టినాక నాకు low Bp వచ్చింది . ఆ రోజు ఎక్కువ పని చేయడం వలన నేను కండ్లు తిరిగి పడిపోయా అంటూ సమాధానం ఇచ్చింది
0 Comments