పబ్జి గేమ్ ని ఎందుకు నిషేదించింది కేంద్ర ప్రభుత్వం...?
మన కేంద్రం మళ్ళీ మొబైల్ అప్స్ పైన ద్రుష్టి పెట్టింది.. మొబైల్ లోని అప్ ని ప్రభుత్వంలో "ది మినిస్టర్ అఫ్ ఎలక్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ" వాళ్ళు నిషేదించారు ఎందుకంటే,
ఇప్పటికి మా దగ్గర చాలా స్టోర్స్ నుంచి కంప్లైంట్స్ వచ్చాయి. చాలా రిపోర్ట్స్ తెప్పిచుకొని చూసాం అది ఏంటంటే కొన్ని మొబైల్ అప్పిలికేషన్స్ మన భారతదేశం లో ఉన్న డేట ను మిస్ యూజ్ చేస్తున్నాయి.
ఆండ్రాయిడ్ లోను ఐఓస్ పల్టఫార్మ్ పై ఉన్నటువంటి.. ఈ అప్పిలికేషన్స్ ఉపయోగంచి డేట్ ను దొంగలించి వాటిని శత్రుదేశ లకు పంపుతున్నారు.
భారతదేశం బయటకు పంపిస్తున్నాయి. ఆ సర్వీస్ లో వెళ్లి స్టోర్ అవుతున్నాయి... వాటిని ఆ డేటా మొత్తం కంపేర్ చేసి మైనింగ్ చేసి మెల్లిమెల్లిగా శత్రు దేశాలు యూజ్ చేసుకుంటున్నారు...
కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది...?
అలా యూజ్ చేయడం ద్వారా ముందుముందు మన దేశ రక్షణకు మన దేశ భద్రతకు, సైబర్ సెక్యూరిటీ కి చాలా సమస్య లు తెచ్చిపెడుతుందని కేంద్రం గమనించింది అందువల్ల భారతదేశానికి సార్వభూమ అధికారిని సోవేర్నిటీ ఇంటెర్గ్రిటీ అఫ్ ఇండియా ను కాపాడుకోవడం అన్నది. మన ప్రధమ లక్ష్యం కాబట్టి 118 అప్స్ ని నిషేధించడం జరిగింది, అందుకే కేంద్రం ప్రకటించింది.
సంతోష్ బాబు మరియు చాలా మంది సైనికులు గాల్వన్ లో చనిపోయారు కాదా అందుకే 59అప్స్ ని అప్పుడు కేంద్రం నిషేదించింది.
అందులో టిక్‌టాక్ వుంది. ఇప్పుడు చాలామంది తిక్క తాకు లను యూజ్ చేస్తున్నారు. దానిపైన జీవించేవాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడివుండొచ్చు కాని మన దేశ భద్రత కు సమస్య తెచ్చిపెడుతున్నదుంది కాబట్టి అలాంటి అప్స్ నిషేదించలసిందే.
పబ్జి ని నిషేధించడం వాళ్ళ ఏమైంది?
పాబ్జిని నిషేధించడం వాళ్ళ కొంత మంది పిచ్చిలేపుకుంటున్నారు....ముఖ్యంగా యువత అడుతూవుంటుంది కాదా.!తల్లిదండ్రులు అయితే అమ్మయ్య బలే నిషేదించారు..ఈ గేమ్స్ అన్ని ఆపేసి చదువుకుంటారు.. ఆ ఆటల ద్వారా నిద్రలు ఉండటం లేదు మళ్ళీ వద్దురా అంటే మొండిగా తయారవుతున్నారు.
మొత్తం దానిలోనే తేలుతున్నారు..సోషల్, హ్యూమన్ ఇంట్రాక్ష తగ్గిపోతుంది, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.. కొన్ని ఆటలవల్లనే ఇలాంటి కొన్ని సమస్యలు వస్తున్నాయి. మానెయ్యండి అంటే వినకుండా రివర్స్ అయితున్నారు.. మిమ్స్ లో నైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఎందుకు వీటిని నిషేదించింది కేంద్రం అంటే !
కేంద్రం ఎం చెప్పిందంటే, మన డేట్ మొత్తం ఆ గేమ్స్ లో ఎంటర్ చేస్తున్నాం.మనం ఎంజోయ్ చేస్తున్నాం, గెలుస్తున్నాం అని అనుకుంటాం. మన డేటా మొత్తం ఇచ్చేస్తున్నాం. మనం డేట్ ను తీసుకొని విదేశాలు సర్వీస్ లో పెడుతున్నాయ్
-> ఏఏ దేశాలంటే భూ బకాసుర దేశాలు, విస్తృత మైనటువంటి భూ దానంతో ప్రపంచం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకునేటువంటి. ఆ విస్తరణ వాదంతో విస్తరిస్తున్నటువంటి కొన్ని దేశాలు ఎర్ర దేశాలు, పచ్చ దేశాలు కొన్ని ఉన్నాయి.
విలంత మనం డేట్ సర్వీస్ తీసుకొని అన్నింటిని ప్రాసెస్ చేసి డేటా మైనింగ్ ద్వారా ప్రాసెస్ తీసుకొని రకరకాల స్ట్రాటజిలను తయారు చేసి. ఫ్యూచర్ లో ఇండియా లో మనమీద, మొబైల్స్ ని, లాప్టాప్స్ ని, ఇంటర్నెట్, వెబ్సైటు సైబర్ దాడులు చేయడానికి రకరకాలుగా వ్యూహాలు పన్నడానికి ఆస్కారన్ని అందిస్తుంది. అందువల్ల ఇలాంటి అప్స్ ని నిషేధిస్తే, మన దేశ నికి యూజ్ అవుతుందన్నది అని కేంద్రం ఆలోచన...
->మన ఇండియా మీదకి దండెత్తి రావడానికి ఎర్రదేశం ప్రయత్నం చేస్తుంది. భూ దాహం. మన చావచితకకొట్టి ఉన్నారు.ఇప్పటికి ప్యాంగ్ గ్యాంగ్ సరస్సు దగ్గర మూడు శిఖరాలపైన ఇండియా జెండా ను ఆ కొండపైన పెట్టారు..పైన ఉన్న ఎర్రదేశం రకరకాలుగా అధికారంకట్ట ఇట్లు, అనాకారింగా కాదు అధికారంగా పెట్టారు. భారతదేశం మా సైడ్ వచ్చే ప్రయత్నం చేస్తుంది. వాళ్లే దగ్గరికి వస్తున్నారనే అని అంటున్నారు. అలా భయపడుతున్నారు..
->ఈ అప్స్ ని నిషేధిస్తే, ఈ అప్స్ తయారు చేసే సాఫ్ట్వేర్ కంపెనీలకు దెబ్బపడుతుంది. ఆల్రెడీ పడ్డది. ఇప్పుడు మళ్ళీ 118అప్స్ వాళ్లకు దెబ్బపడుతుంది. అప్పుడు అక్కడి వాళ్ళందరూ ఎం చేస్తారంటే ప్రభుత్వం పై ఉత్తిడి చేస్తారు.
ఎందుకు పక్కన ఉన్న భారతదేశాని గెలుకుతావ్దే. మనకు మార్కెటింగ్, పాపులేషన్ చేసిన దేశం కాదా. !
వాళ్ళను గెలికితే వాళ్ళు అప్స్ ని బ్యాండ్ చేస్తారు. మన అప్స్ ని వాడుతున్న సంఖ్య కోట్లలో తగ్గుతుంది. దాంతో మనకు రెవెన్యూ తగ్గిపోతుంది. ఎందుకు చేస్తున్నారు ఇలా. అని వాళ్ళు ఒకరకమైన విప్లవం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది...
శాంతి ని మించినటువంటింది ఏది లేదు. ఈ ప్రపంచం లో ఎక్కడైనా శాంతి, ప్రశాంతం ఉంటే ఏ దేశం అయినా సరే ముందుకు ప్రోగ్రెస్ అవ్వగలుగుతుంది. అయితే కొన్ని దేశాలు అశాంతిని భగ్ననంగా చేయడానికి తమ ఆధిపత్యంన్ని పదేపదే నిరూపుంచిడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
అలాంటి దేశాలకు మాత్రం దెబ్బకొట్టకపోతే, ఇలా రకరకాలుగా తరిమికొట్టకపోతే అవి మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. మోదీ గారి లీడర్షిప్ లి ఉన్న కేంద్రం ప్రభుత్వం అప్స్ ని నిషేధించడం, ద్వారా అత్యంత బలమైన సూచనను పంపించింది. మన గౌట్ హెచ్చిరికలను జారిచేస్తుంది. అది ఇండియా యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం కోసం.
ఇప్పుడు మన అలెర్ట్ గా ఉండే టైం?
మనం జాగ్రత్తగా ఉండాలి కొంత వీటిని నిషేధించడం వల్ల కొన్ని నెగటివ్ ప్రచారాలు ఇస్తారు. వాళ్ళు ఎవరంటే ఇండియా కి వ్యతిరేకంగా పని చేసే వ్యక్తులు ఉంటారు. శత్రుదేశంలో కుర్చునేటువంటి శక్తులుంటాయి... అవన్నీ రెచ్చగొట్టడానికి చేస్తారు.
మన స్టూడెంట్స్ ని ఈజీ గా రెచ్చగొడుతారు. మన గౌట్ కి వ్యతిరేకంగా రెచ్చగొడుతారు. అలా రెచ్చిపోయి అడవిబాటున బట్టి గాలిలో కలిశారు.
ఇంకా ఎం అయ్యారో తెలది..ఇలాంటి పరిస్థితి రావద్దు. అలాంటి పరిస్థితి తీసుకురావడానికి శత్రుదేశాల వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలా ఈజీ గా రెచ్చగొడుతారు...
->ఇలాంటి గేమ్స్ వాళ్ళ స్టడీస్ పైన ఇంట్రెస్ట్ పెట్టడం లేదు.. మల్లీ ఇంకా ఏ గేమ్స్ పైన పెట్టె బదులు మంచి బుక్స్ ఉన్నాయ్ చదవడానికి.. ఇంకా బ్రెయిన్ షార్ప్ చేసి ఎంజోయ్ చేసే గేమ్స్ కూడా ఉన్నాయి.. వాటిని ఆడడం వాళ్ళ నౌలెడ్జి పెరుగుతుంది... ఎంజోయ్ ga ఉంటుంది... ఇలా కేంద్రం ఏ అప్స్ ని నిషేదించింది...

1 Comments
Nice topic .. really it is very interesting and informative
ReplyDelete