ఎముకల్లో బలం తగిందా !

Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఎముకల్లో బలం తగిందా !


ఎముకల్లో బలం తగిందా !



• మెనోపాజ్మెశలో ఆ తరువాత కొందరికి సరిగ్గా నిద్రపట్టక
సతమతమ వుతుంటరు.
• ఇది ఎముకల మీద ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఐదు
గంటలకన్నా తక్కువగా,
• నిద్ర పోయేవాళ్ళులో  . ఎముక సాంద్రత తగ్గి ఆస్టియోపోరోసిస్
దారితీసే అవకాశం ఉంది అంటున్నారు .
• యూనివర్సిటీ ఆఫ్  బఫెలోకి చెందిన పరిశోధకులు .
దీన్ని తెలుసుకునేందుకు వీళ్ళు దాదాపు 12వేల మంది మహిళలు
అధ్యయనం చేయగా ఎముక సమస్యలకి నిద్రలేమికి కూడా
సంబంధం ఉందని తెలిసింది .
• 5 గంటలకన్నా తక్కువ నిద్రపోయేవాళ్లతో పోలిస్తే  ఎక్కువ
నిద్రపోయేవాళ్ళలో ఎముక సమస్యలు క్కువగా కనిపించాయట.
సాధారణంగానే మెనోపాజ్ తరవాత హార్మోన్ల వ్యత్యాసం
కారణంగా  మహిళల్లో ఎముకలు పెళ్లుసుబారాడం ,
అనేది వేగంగా జరుగుతుంది .
• అందుకే ఏకాస్త జారిపడ్డ ఎముకలు త్వరగా విరిగిపోతాయి ,
అంతేకాదు ఎముకలు కుంచిచుకుపోవడంతో నడుము
వంగిపోవడం ఎత్తు తగినట్టుగా కనిపించడం ......
వంటి సమస్యలు తలెత్తుతాయి .
•  కాబట్టి మెనోపాజ్ ఆ తర్వాత నిద్రలేమి లేకుండా
చూసుకోవడం ఎంతో అవసరం అని హెచ్చరిస్తున్నారు.

Post a Comment

0 Comments