తలనొప్పి భాధలు ఇంకెన్నాళ్ళు ?

Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

తలనొప్పి భాధలు ఇంకెన్నాళ్ళు ?

తలనొప్పి భాధలు ఇంకెన్నాళ్ళు ?



తలనొప్పి వచ్చిందంటే చాలు తగ్గె వరకు మామూలు మనిషి కాలేరు, రోజు నరకం అనుభవిస్తరు , వెలుతురు చూడలేరు , చిన్న శబ్దాలను వినలేరు , తలనొప్పి అంత ఎక్కువ ఉంటుంది.
మరి కొందరికి రెండు మూడు రోజులకొకసారి తలనొప్పి వవస్తునే ఉంటుంది.
మరి కొందరికి తలనొప్పితో పాటు వాంతులు , తలతిరగడం , వంటి లక్షణాలు ఉంటుంటాయి
మరికొందరికి ఎదైనా పనిచేస్తున్నప్పుడు తలనొప్పి చాలా ఎక్కువ అవుతుంది.

కారణం ఏమై ఉంటుంది ? 




సైనసైటిస్ తో  బాధపడే వారిలోనూ తలనొప్పి ఉంటుంది , ఒత్తిడికి గురవుతున్న వాళ్ళలో కూడా తలనొప్పి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందుగా కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి
మెదడులో కొన్ని కెమికల్స్ విడుదల కావడం , రక్తనాళం ఎన్లార్జమెంట్  ( ఉబడం , పెద్దగా అవడం ) కావడం వంటివి తలనొప్పికి కారణమవుతుంటాయి.
ఆలర్జి , లైట్ , సెంటు బాటిల్స్ , స్ట్రెస్ , స్మోకింగ్ , ఆల్కహాల్ , సమయానికి భోజనం చేయకపోవడం వంటి కారణాలు ఉంటుంటాయి.


ఈ తలనొప్పి నుండి తపించుకోవలంటే  హోమియో వైద్యం చేయించుకుంటే తగ్గి పోతాయి , మనలో చాలా మంది హోమియో పతికి బదులుగా , టాబ్లెట్స్ , ఇంజెక్షన్లు వాడుతుంటారు , వాటి వల్ల అంతగా ఉంపయోగం ఉండదు , కొందరికి టాబ్లెట్స్ తో తగ్గితే మరి కొందరికి హోమియో పతి తీసుకోవడం వల్ల తగ్గుతుంది.
ఏ టాబ్లెట్స్ , ఇంజెక్షన్లు అయినా కొది నమయం లేదా కోది రోజుల వరకే పనిచేస్తాయి , కానీ హోమియో పతి మాత్రం అలా కాదు .
మైగ్రేన్ కు కరమవుతున్న నరాలను మామూలు స్థితికి తీసుకువస్తుంది , కెమికల్స్ విడుదలను అడ్డుకుంటుంది , దానికి ఫలితంగా మైగ్రేన్ సమస్యలు తగిపోతుంటాయి




TAGS:-  How to prevent headache |తలనొప్పి తగడం ఎలా  |తలనొప్పి రకాలు | తలనొప్పి ఎందుకు వస్తది | తలనొప్పి తగ్గాలంటే ఏంచేయాలి | తలనొప్పి టాబ్లెట్స్ | తలనొప్పి వస్థే ఎం చేయాలి | తలనొప్పి వల్ల ఇభందులు | తలనొప్పికి కారణాలేంటి| causes of heasache | headache types | symptoms of headache | medication for headache | home remedies for headache | hoe to escape from headache | what is headache | how headache cause | management for headache | migraine headache | migraine types | మైగ్రేన్ రకాలు | migraine లక్షణాలు | migraine antey entidhi | what is migraine heashead.headache,health tips in telugu,headache relief,headache in telugu,headache home remedies in telugu,migraine headache,headache home remedies,how to reduce headache,telugu,headache relief tips in telugu,telugu health tips,headache treatment,home remedies for headache in telugu,headache tips in telugu,headache causes in telugu,headache relief in telugu,headache cure,how to get rid of headache

Post a Comment

1 Comments