మీ ముఖం ఆయిల్ స్కిన్ తో భాధపడ్తున్నారా అయితే ఈ చిట్కా వాడండి

Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

మీ ముఖం ఆయిల్ స్కిన్ తో భాధపడ్తున్నారా అయితే ఈ చిట్కా వాడండి

మీ ముఖం  ఆయిల్ స్కిన్ తో భాధపడ్తున్నారా  అయితే ఈ చిట్కా వాడండి 


మీ ముఖం ఆయిల్ స్కిన్ తో ఉంది  అని బాధపడకండి ఎందుకంటే నేను ఇక్కడ ఒక చిట్క చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి తప్పకుండ మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి 


కావలసినవి :క్యారెట్ ఒకటి లేదా రెండు ,తేనె -మూడు చెంచాలు

తయారు చేసే విధానం :క్యారెట్ ని మొదటగా మట్టి లేకుండా కడగాలి ,తరువాత క్యారెట్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి  తరువాత క్యారెట్ ని తేనె ని మిక్స్ చేస్కోవాలి తరువాత దాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి


 ముఖాన్ని శుభ్రం గ కడుకోవాలి ... తరువాత ప్యాక్ ని  ముఖానికి అప్లై చేసుకోవాలి .... బాగా ఆరిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ..అప్పుడు మీ ముఖం చాల మెరుస్తూ ఉంటుంది
క్యారెట్లో ఉండే విటమిన్ -A ,విటమిన్ -K  ,బీటా కెరోటిన్ చర్మానికి చాల మేలు చేస్తాయి . చర్మం తేమగా ఉండేలాగా చేస్తాయి . అలాగే తేనె లో యంటి  బ్యాక్టీరియల్ గుణాలు ముఖం పై ఉండే మురికిని పోగొడతాయి ,మొటిమేలు తగ్గేలా చేస్తాయి .. ఏ ప్యాక్ అన్ని చర్మాలకు మంచిదే . ఇది వేసవిలో వారానికి ఒకసారి వేసుకుంటే చాల మంచిది

tags:how to glow your skin,how to glow your skin naturally,how to glow your skin at home.how to glow your skin in one day.how to glow your skin in winter.how to glow your skin in 1 week.beauty tips in telugu,telugu,how to get fair skin,face glow tips for oily skin in telugu,health tips in telugu,how to,how to get glowing skin,face glow tips in telugu,how to get glowing skin at home in telugu,face glow tips for oily skin in hindi,how to make ragi face pack for glowing skin in telugu,how to get fair skin telugu,glowing skin

Post a Comment

0 Comments